శ్రీకపిలేశ్వరాలయంలో మహాశివరాత్రిసందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు…
తిరుపతి : రేపు మహాశివరాత్రి సందర్భంగా శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆలయంలో కరోనా నిబంధనల మేరకు శివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
తిరుపతి : రేపు మహాశివరాత్రి సందర్భంగా శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆలయంలో కరోనా నిబంధనల మేరకు శివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉదయం 7 నుంచి 8 గంటల వరకు రథోత్సవం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
ఉదయం 5:30 నుంచి రాత్రి12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచిరాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ ఆలయంలోనే జరుపుతారు. మార్చి 2వ తేదీ తెల్లవారుజామున 12 నుంచి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

