‘తేడా వస్తే దబిడి..దిబిడే’ బాలయ్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రోజా
Strong counter| ఏపీ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంటున్న మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచారు.
అమరావతి : ఏపీ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంటున్న మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచారు. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఘాటుగా ట్విట్ చేశారు. ‘ బాలయ్య ఫ్లూటు బాబు ముందు ఊదు..జగన్ అన్న ముందు కాదు. అక్కడ ఉంది రీల్ సింహం కాదు జ‘గన్’ అనే రియల్ సింహం అంటూ ట్విట్ చేశారు. తేడా వస్తే ‘దబిడి దిబిడే’ అంటూ బాలయ్య సినిమా డైలాగ్‌ను రిపీట్ చేశారు.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ పేరుగా మారుస్తూ ఏపీ అసెంబ్లీ ఆమోదించడాన్ని బాలకృష్ణ స్పందించారు. మహనీయుడు ఎన్టీఆర్ పెట్టి భిక్ష వల్ల విశ్వాసం లేని కుక్కలా నేడు వైసీపీలో ఉన్నారని బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ఆమె ట్విటర్ ద్వారా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా ఏపీ మంత్రి జోగిరమేశ్ నిన్న బాలయ్య వ్యాఖ్యలపై తీవ్రంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

