ఏపీలో మూడు రాజధానులు కాదు.. మూడు రాష్ట్రాలు చేస్తే మంచిది : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
Three states|ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా చర్చ జరుగుతున్న మూడు రాజధానుల వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర, వ్యంగంగా
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా చర్చ జరుగుతున్న మూడు రాజధానుల వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర, వ్యంగంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఏపీలో మూడు రాజధానులు కాదు.. మూడు రాష్ట్రాలు చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. మూడు రాష్ట్రాలు చేస్తే సీఎం పదవి కోసం జగన్ కుటుంబంలో గొడవ తీరుతుందని పేర్కొన్నారు.
ఒక రాష్ట్రానికి జగన్, మరో రాష్ట్రానికి షర్మిల, ఇంకొక రాష్ట్రానికి విజయసాయిరెడ్డి సీఎం కావచ్చని, దీంతో వారి సమస్య తీరుతుందని సూచించారు. షర్మిల ఇంటి పంచాయితీని తెలంగాణలో పెట్టడం సరికాదని అన్నారు. అవసరమైతే ప్రధాని మోదీతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై షర్మిల చేస్తున్న ఆరోపణలపై జగ్గారెడ్డి మండిపడ్డారు.
‘ షర్మిలా నోరు అదుపులో పెట్టుకో..ఆడపిల్ల ఎలా మాట్లాడాలో’ అలా మాట్లాడు అని సూచించారు. మళ్లీ నోరు జారితే నీ గురించి చాలా విషయాలు చెప్తానని హెచ్చరించారు. వైఎస్సార్ గుణాలు షర్మిలకు ఏ మాత్రం లేవని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

