ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందవద్దా ? చంద్రబాబుకు మంత్రి ధర్మాన సూటి ప్రశ్న
AP Minister | ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిని మాత్రమే అభివృద్ధి చేయాలనడం వెనుక దురుద్దేశం దాగి ఉందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిని మాత్రమే అభివృద్ధి చేయాలనడం వెనుక దురుద్దేశం దాగి ఉందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. కేవలం ఒక అమరావతి అభివృద్ధి చెందితే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితులు ఏమిటని టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. ఇవాళ ఆయన శ్రీకాకుళం జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని ప్రతిపక్షం అంగీకరించడం లేదని ఆరోపించారు.
ఒక్క చోటనే అభివృద్ధి అనేది సరికాదని శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పిందని వెల్లడించారు. సృష్టించిన సంపద అన్ని ప్రాంతాల్లో సమానంగా వినియోగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మూడు రాజధానులు నెల కొల్పుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 65 సంవత్సరాలల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అన్ని రంగాల్లో వెనుకబడ్డాయని, మరోసారి ఆ తప్పిందం జరుగకుండా ఉండాలంటే ప్రజలు చంద్రబాబు మాయలో పడవద్దని కోరారు. అమరావతి రాజధాని అభివృద్ధికి నాలుగు నుంచి ఐదు లక్షల కోట్లతో అభివృద్ధి చేయడం సాధ్యమయ్యే పనేనా అని ధర్మాన అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

