కౌంటర్ దాఖలుకు 26 వరకు ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు గడువు
కౌంటర్ దాఖలుకు గడువు | అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ గడువు కోరడంతో ఈ నెల 26 వరకు దాఖలు చేసేందుకు కోర్టు చివరి అవకాశం ఇచ్చింది.

అమరావతి : అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ గడువు కోరడంతో ఈ నెల 26 వరకు దాఖలు చేసేందుకు కోర్టు చివరి అవకాశం ఇచ్చింది. విచారణను ఈ నెల 26 వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లిలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.
కేసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ కోర్టును కోరారు. పిటిషన్‌పై ఈ నెల 7న సైతం కోర్టు విచారణ నిర్వహించగా కౌంటర్ దాఖలుకు సీబీఐ అధికారులు, జగన్ కోర్టును సమయం కోరారు. దీంతో విచారణను ఈ నెల 17కు కోర్టు వాయిదా వేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

