AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
AP Elections | ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నిర్వహించనున్న ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు యథావిధిగా జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నిర్వహించనున్న ఎంపీటీసీ ( MPTC ) , జడ్పీటీసీ ఎన్నికలు ( ZPTC Elections ) యథావిధిగా జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మురసు తుపాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్నికలు నిర్వహించడం కష్టంగా ఉంటుందని భావించిన ఎన్నికల సంఘం బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.
పోలింగ్‌కు గల అవకాశాలపై కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడగా వర్షాలు తగ్గుముఖం పట్టాయని అధిక మంది కలెక్టర్లు వివరించడంతో ఎస్ఈసీ గురువారం పోలింగ్‌కు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఎన్నికల సంఘం యథావిధిగా ఎన్నికలు నిర్వహించనుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలకు గాను 31, 460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 2.52 లక్షల మందిని ఎన్నికల సిబ్బందికి నియమించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

