ఆర్కే రోజాకు టూరిజం.. విడదల రజనీకి వైద్యారోగ్య శాఖ
హైదరాబాద్ : నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు హోంశాఖ కేటాయిస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ అది జరగలేదు. రోజా వికిపీడియాలోనూ ఆమెకు హోంశాఖ కేటాయించినట్లు పొందుపరిచారు. కొత్త మంత్రులకు కేటాయించిన శాఖల జాబితా బయటకు రావడంతో అవన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది.
25 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయగా, ఇందులో నలుగురు మహిళలు ఉన్నారు. అయితే కీలకమైన
హోంశాఖను తానేటి వనితకు అప్పగించారు సీఎం జగన్. మరో కీలకమైన వైద్యారోగ్య శాఖను విడదల రజనీకి కేటాయించారు. ఆర్కే రోజాకు పర్యాటకం, సాంస్కృతిక, యువజన శాఖ కేటాయించగా, కల్యాణదుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషశ్రీచరణ్‌కు మహిళా, శిశు సంక్షేమ శాఖ కేటాయించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

