Dhoni cutout | నందిగామలో ఆకట్టుకుంటున్న ధోని బర్త్డే భారీ కటౌట్
Dhoni cutout | టీమిండియా మాజీ కెప్ట్న్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (45) పుట్టినరోజు(Dhoni birthday) సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Dhoni cutout | టీమిండియా మాజీ కెప్ట్న్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (45) పుట్టినరోజు(Dhoni birthday) సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనికి ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు.
ధోనీ బర్త్డే సందర్భంగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో ధోని 77 అడుగుల భారీ కటౌట్ను అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ భారీ కటౌట్ అందరినీ ఆకట్టుకుంటున్నది. కాగా, 45వ పడిలోకి అడుగుపెడుతున్న ధోనికి బీసీసీఐ స్పెషల్ విషెస్ చెప్పింది. క్రికెట్ ఐకాన్ అంటూ అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

