Home
Andhrapradesh-news
Many Trains Have Been Canceled In Waltheru Division On 5th And 6th Of This Month
Trains cancell | వాల్తేరు డివిజన్లో ఈనెల 5,6 తేదీలల్లో పలు రైళ్లు రద్దు
Trains Cancell | వాల్తేరు డివిజన్ పరిధిలో ఆధునికీకరణ పనుల కారణంగా ఈనెల 5,6వ తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు ఆ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ వెల్లడించారు.
అమరావతి : వాల్తేరు డివిజన్ (Waltheru division ) పరిధిలో ఆధునికీకరణ పనుల కారణంగా ఈనెల 5,6వ తేదీల్లో పలు రైళ్లను రద్దు ( Trains Cancell ) చేసినట్లు ఆ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ వెల్లడించారు. ఈ నెల 5న పలాస-విశాఖ (07471), విశాఖ-పలాస(07470), విశాఖ-భవానీపట్నం(08504), విశాఖ- బ్రహ్మపుర(08532), విశాఖ-గుణుపూర్(08504), గుణుపూర్-విశాఖ (08521) ప్యాసింజర్ రైళ్లను , విశాఖ-భువనేశ్వర్(22820) ఇంటర్సిటీ రైలును రద్దు చేసినట్లు వెల్లడించారు. 6వ తేదీన భువనేశ్వర్-విశాఖ(22819) ఇంటర్సిటీ, భవానీపట్నం(08503), బ్రహ్మపుర- విశాఖ(08531) పాసింజర్ రైళ్లను రద్దు చేశామని ఆయన వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

