Chandra Babu | అసెంబ్లీ సమావేశాల నుంచి పారిపోవడానికే జగన్ ఢిల్లీ డ్రామాలు : చంద్రబాబు
Chandra Babu | ఏపీలో మరో రెండురోజుల్లో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల నుంచి వైఎస్ జగన్ పారిపోవడానికి ఢిల్లీ డ్రామాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
అమరావతి : ఏపీలో మరో రెండురోజుల్లో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల నుంచి వైఎస్ జగన్ పారిపోవడానికి ఢిల్లీ డ్రామాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandra Babu) ఆరోపించారు. శనివారం ఉండవల్లి నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ఖజానా పరిస్థితిపై ఇప్పటివరకు నాలుగు శ్వేతపత్రాలు(White Paper) విడుదల చేశామని, సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. శ్వేతపత్రంలోని వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్‌కు లేదని విమర్శించారు. వైసీపీ పాలనలో పెంచి పోషించిన గంజాయి, డ్రగ్స్ (Drugs, )సంస్కృతి వల్లే నేడు రాష్ట్రంలో అనర్ధాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
వినుకొండ(Vinukonda)లో జరిగిన రషీద్ హత్య గంజాయి వల్లే జరిగినట్లు వైసీపీ నేతలే ఒప్పుకున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో కూటమి శ్రేణులు క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ప్రభుత్వంపై వైసీపీ నాయకులు చేస్తున్న అబద్దపు విషప్రచారాన్ని సమర్దంగా తిప్పి కొట్టాలని సభ్యులకు పిలుపునిచ్చారు. నిధులను అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చు చేయకుండా ఒకటి, రెండు కార్పొరేషన్లకే వాటిని మళ్లించారని దుయ్యబట్టారు.
Read more :
Union Minister Rammohan | వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం: కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు
Murder | ఏపీలో ఆగని హత్యల పరంపర.. నడిరోడ్డుపై మరొకరి దారుణ హత్య..!
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

