టీడీపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే
శోభా హైమావతి | ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట (ఎస్ కోట) నియోజకవర్గం నుంచి గతంలో ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగానూ ఆమె పని చేశారు. పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదనే పార్టీని వీడతున్నట్లు ఆమె ప్రకటించారు. మరోవైపు ఆమె వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. గత శాసనసభ ఎన్నికల తరువాత ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పూర్తిగా ప్రాబల్యం కోల్పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఘోర ఓటమి చవిచూసింది. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీకి గూటికి చేరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

