అమరావతి : ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్) మంగళవారం విశాఖలోని ఆయన నివాసంలో గుండె పోటుతో కన్నుమూశారు. ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాని జగన్ హయాంలో డిప్యూటీ సీఎంగా పని చేశారు. కరోనా సమయంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్ల నాని కీలక బాధ్యతలు నిర్వహించారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
RBI | భారతీయ రిజర్వ్ బ్యాంకు రూ.3.93 లక్షల కోట్లను వెనక్కి తీసుకుంది.. ఎందుకో తెలుసా..?
Vijay Sethupathi | బిగ్బాస్లో విజయ్ సేతుపతి వ్యాఖ్యల వివాదం.. విజయ్ టీవీ క్లారిటీ!