మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ.. తరలివచ్చిన అభిమానులు
Krishnamraju fans| మాజీ కేంద్రమంత్రి, రెబల్‌స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభను ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించారు.
అమరావతి : మాజీ కేంద్రమంత్రి, రెబల్‌స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభను ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల నుంచి కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులు పెద్ద సంఖ్యలో మొగల్తూరుకు తరలివచ్చారు. నటుడు ప్రభాస్ ను చూసేందుకు అభిమానులు సభ కార్య క్రమం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో తోపులాట జరిగింది. దీంలో పోలీసులు జోక్యం చేసుకుని అభిమానులను చెదరగొట్టారు.
ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులను పలకరించి అందరూ భోజనాలు చేసి వెళ్లాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సభలో పాల్గొని మాట్లాడారు. రెబల్‌స్టార్ లేని లోటు తీర్చలేనిదని అన్నారు. కృష్ణంరాజు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారని తెలిపారు. అవినీతి మరక లేకుండా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి అభివృద్ధి నిధులు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

