తిరుమలలో తనిఖీలు నిర్వహించిన ఈవో
Inspections| తిరుమల బాలాజీ నగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్కింగ్ ప్రాంతాలను ఈవో ఎవి.ధర్మారెడ్డి ఇవాళ అధికారులు,
తిరుమల : తిరుమల బాలాజీ నగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్కింగ్ ప్రాంతాలను ఈవో ఎవి.ధర్మారెడ్డి ఇవాళ అధికారులు, స్థానికులతో కలిసి పరిశీలించారు. డ్రైనేజి, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు తదితర వాటిని పరిశీలించి అక్కడ ఉన్న కాంక్రీట్ వ్యర్థాలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలాజీ నగర్లో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇనుము తదితర వ్యర్థాలను తిరుపతికి తరలించాలన్నారు.
వాహనాల పార్కింగ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు 480 టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు ఇంజినీరింగ్ అధికారులు ఈవోకు వివరించారు. అనంతరం అక్కడి స్థానికులకు టీటీడీ చేస్తున్న అభివృద్ధి పనులను, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఇ.2 జగదీశ్వర్ రెడ్డి, ఆరోగ్య విభాగం అధికారిణి డాక్టర్ శ్రీదేవి, విజివో బాలిరెడ్డి, ఇఇ సురేంద్రరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
BRS | రిమాండ్ రిజెక్ట్స్..! బలంగా వాదనలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
పండుగ పూట..జర పైలం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

