Davaleshwaram | ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
Davaleshwaram | ఏపీలోని ధవళేశ్వరం వద్ద గోదావరి వరద నీటి మట్టం తగ్గింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు (withdrawn) .
అమరావతి : ఏపీలోని ధవళేశ్వరం వద్ద గోదావరి వరద నీటి మట్టం తగ్గింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు (withdrawn) . ప్రస్తుతం ధవళేశ్వరం (Davaleshwaram) కాటన్ బ్యారేజ్ వద్ద 11.7 అడుగుల వరకు నీటి మట్టం ఉంది. సముద్రంలోకి 9.69 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కాగా రెండు రోజుల క్రితం వరద ప్రవాహం భారీగా పెరగడంతో రెండో ప్రమాద స్థాయి హెచ్చరికను అధికారులు కొనసాగించారు. ఆదివారం నుంచి వరద ప్రవాహం తగ్గడంతో సోమవారం రెండో ప్రమాద హెచ్చరికను, మంగళవారం మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. వరద ప్రవాహం తగ్గడంతో లంకగ్రామాలు నీటి నుంచి తేరుకుంటున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
MLA Manik Rao | చెరుకు రైతుకు రూ.4,500 మద్దతు ధర ఇవ్వాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

