మోడల్ స్కూల్లో ఐదుగురు విద్యార్థినులకు కరోనా

అమరావతి : కర్నూల్ జిల్లా మహానంది మండలం తిమ్మాపురంలో కరోనా కలకలం సృష్టించింది. ఏపీ మోడల్ గర్ల్స్ స్కూల్లో ఐదుగురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్య సిబ్బంది వారిని హోంక్వారంటైన్లో ఉంచారు. పాఠశాలలో విద్యార్థినులందరికీ కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమైందని తెలిసింది. పాఠశాలలో కరోనా వెలుగు చూడటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

