రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకోవాలి : మాజీ ఉపరాష్ట్రపతి
Venkaiah naidu| దేశ చట్టాలను తయారు చేసే వ్యక్తులే చట్ట సభల్లో వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన
అమరావతి : దేశ చట్టాలను తయారు చేసే వ్యక్తులే చట్ట సభల్లో వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో ఇవాళ జరిగిన ఆత్మీయ సమావేశం లో పాల్గొని మాట్లాడారు. కొంతమంది చేస్తున్న పనుల వల్ల చట్ట సభల స్థాయి తగ్గిపోతుందని, దీనిపై చర్చ జరగాలని, ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాలని సూచించారు. చట్టసభల్లో దుర్భాషలాడటం ఒక ట్రెండ్‌గా మార్చేశారని అన్నారు.
మహాత్మగాంధీ నాయకత్వంలో స్వతంత్రం కోసం ఉద్యమించిన వారి పేర్లతో నూతన నిర్మాణాలు చేయాలని కుటుంబ పాలకుల పేర్లు కాదని పేర్కొన్నారు. మనం మాట్లాడే భాష హుందాతనంగా ఉండాలన్నారు. మాతృ భాషకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. మాతృభాషలో చదివిన చాలామంది అత్యున్నత స్థానాలకు ఎ దిగారని గుర్తు చేశారు. తనకు రాజ్యాంగ పదవుల కంటే జనం మధ్య పని చేయడమే ఇష్టమని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

