CM KCR Birthday | సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు..
CM KCR Birthday | తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు ట్విటర్
అమరావతి : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు ఆనందంగా గడపాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు జగన్ ట్విటర్లో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ ఆనందంగా, ఆరోగ్యాలతో ఉండాలని చంద్రబాబు ట్విటర్లో ఆకాంక్షించారు. ఎంతటి జఠిలమైన సమస్య తెలంగాణ రాష్ట్రానికి ఎదురైనా తన మాటలతో, వాక్చాతుర్యంతో ప్రజలకు స్వాంతన చేకూర్చడంలో ఆయనకు ఆయనే సాటి అని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఆయన రాజకీయ ప్రయాణం, తెలంగాణ సాధనలో చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
రాష్ట్ర విభజన తరవాత హైదరాబాద్ తోపాటు తెలంగాణ అంతటా శాంతిభద్రతలు పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం విజ్ఞులందరితోపాటు తనకు ఆనందాన్ని కలిగించిందని ఆయన వెల్లడించారు. చిరకాలం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఎంపీ విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

