CJI NV Ramana | శ్రీవారి వాహన సేవ కోసం తిరుమల చేరిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
CJI NV Ramana | భారత అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తిరుపతి పర్యటనలో ఉన్నారు.

తిరుమల: భారత అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తిరుపతి పర్యటనలో ఉన్నారు. దసరా సందర్భంగా తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహం వద్ద జస్టిస్ రమణకు ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవలో సీజేఐ జస్టిస్ రమణ పాల్గొంటారు.
తిరుచానూరులో పద్మావతి అమ్మవారి సన్నిధిలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న జస్టిస్ రమణకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
Nepal Floods | నేపాల్‌లో మళ్లీ వరదల బీభత్సం.. కొట్టుకుపోయిన పలు ఇండ్లు, వంతెనలు
KTR | దిగులుపడొద్దమ్మా.. బాగా చదువుకో.. నిరుపేద ఆదివాసీ బిడ్డకు కేటీఆర్ భరోసా!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

