ఆంధ్రకేసరి టంగుటూరికి ప్రముఖుల నివాళి
Tributes| స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు
అమరావతి : స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నివాళులు అర్పించారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
స్వాతంత్ర సంగ్రామపథంలో తెలుగువారి కీర్తి పతాక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని అని అన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడ్డ ఆంధ్రరాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేశారని కొనియాడారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం పంతులుకు నివాళి అర్పించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

