Pawan Kalyan | ఏపీలో మహిళల అదృశ్యంపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం : పవన్‌కల్యాణ్
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా అదృశ్యమైన మహిళల జాడ కోసం క్యాబినేట్లో చర్చించి ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పుతామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వెల్లడించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా అదృశ్యమైన మహిళల (Womens Missing) జాడ కోసం క్యాబినేట్లో చర్చించి ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పుతామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వెల్లడించారు. కాకినాడ కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏపీలో 30 వేల మంది మహిళలు అదృశ్యం కావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఓ కుటుంబం తనకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు 48 గంటల్లో మహిళా జమ్ము(Jammu) లో ఉందని గుర్తించిన పోలీసు యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. పోలీసులు తీసుకున్న చర్యల వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు.
పోలీసులు తలుచుకుంటే కొంత సత్ఫలితాలు సాధిస్తారని, ఏపీ పోలీసుల(Police) పై ఆ నమ్మకం ఉందని అన్నారు. గత ఐదేండ్ల వైసీపీ పాలనలో అనేక మంది తల్లులు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ శాఖలో సిబ్బంది కొరత ఉందని వాటిని భర్తీ చేయడంపై చర్చ జరుగాలని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉంటే పెట్టుబడులు వస్తాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. కోతకు గురైన ఉప్పాడ సముద్ర తీరాన్ని సందర్శిస్తానని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

