Boat Overturn | బాపట్ల జిల్లాలో పడవ బోల్తా.. తల్లి, ఇద్దరు పిల్లలు గల్లంతు
Boat Overturn | ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల (Bapatla) జిల్లా నిజాంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం పడవబోల్తాతో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల (Bapatla) జిల్లా నిజాంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం పడవబోల్తాతో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. ఆదివారం నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం గ్రామానికి వెళ్తున్న పడవ (Boat) నిజాంపట్నం వద్దకు రాగానే కెరటాల ఉద్ధృతికి బోల్తా పడింది.
పడవలో ఉన్న తల్లి సాయివర్ణిక(25), చిన్నారులు తనీష్(7), తరుణేశ్వర్(1) గల్లంతు అయ్యారు. మరో వ్యక్తి సోంబాబు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కాగా అతడు ఇచ్చిన సమాచారం మేరకు మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
Supreme Court | యాసిడ్ అమ్మకాలపై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన..!
Shiraz Mehdi | చిన్న సినిమాలకు థియేటర్ల కొరత.. ఫిలిం ఛాంబర్ తీరుపై దర్శకుడు షిరాజ్ మెహదీ ఫైర్!
ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

