Badvel by election | బద్వేల్లో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. ఐదో రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 42,824 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాలుగో రౌండ్లో వైసీపీకి 9,867.. బీజేపీకి 2,241, కాంగ్రెస్కు 493 ఓట్లు వచ్చాయి.