Arrest | చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్టులు ..వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో అరెస్టు
Arrest | వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సీపీఆర్వోగా పనిచేసిన పూడి శ్రీహరి ని పోలీసులు అరెస్టు చేశారు.
అమరావతి : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సీపీఆర్వోగా పనిచేసిన పూడి శ్రీహరి ( Sirhari ) ని పోలీసులు అరెస్టు ( Arrest ) చేశారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు చేతిలో కత్తిపెట్టిన యానిమేషన్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ( Postings ) పెట్టించారన్న కేసులో శ్రీహరిని చిత్తూరు జిల్లా కుప్పంలో కేసు నమోదైంది.
దీంతో విజయవాడలో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అనంపురం జిల్లా పంపనూర్కు చెందిన వైసీపీ సోషల్ మీడియా నాయకుడు గిరిశ్కుమార్ రెడ్డిని అరెస్టు చేసి కుప్పంకు తరలిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- arrest
- chandrababu
- Former CPRO
- post
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

