Pawan Kalyan | తిరుపతి మామండూరు అడవుల్లో పవన్ కల్యాణ్ పర్యటన.. రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం

Pawan Kalyan | తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు.

Pawan Kalyan | తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు.

అడవిలో రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించిన ప్రతి చెట్టును ఆయన పరిశీలించారు.

ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే అరుదైన మొక్కలను పరిశీలించి, అటవీ అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు.

వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది వంటి వివరాలను అటవీ అధికారులను అడిగి పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు.

గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చొని, పరిసరాలను ఆసక్తిగా తిలకరించారు. వాగుకు ఇరువైపులా ఉన్న చెట్ల వివరాలను ఆరా తీశారు.

ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్‌ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మామండూరు అటవీ ప్రాంత పరిశీలన అనంతరం మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గోడౌన్‌ను పవన్ కల్యాణ్ పరిశీలించారు.

8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఏ, బీ. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు.

ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవ్వకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం