ఏపీ క్యాబినెట్ భేటీ 7 వ తేదీకి వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈ నెల 3 న జరుపాలని నిశ్చయించారు. కాగా, క్యాబినెట్ భేటీని మార్చి 7 న నిర్వహించాలని ప్రభుత్వం...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈ నెల 3 న జరుపాలని నిశ్చయించారు. కాగా, క్యాబినెట్ భేటీని మార్చి 7 న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో గుండెపోటుతో మరణించిన దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి దశదిన కర్మ నేపథ్యంలో క్యాబినెట్ భేటీ వాయిదా నిర్ణయం తీసుకున్నారు.
మార్చి 7న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. తొలిరోజు గవర్నర్ ప్రసంగం అనంతరం క్యాబినెట్ సమావేశం జరపాలని నిశ్చయించారు. బడ్జెట్ సమావేశాలను 20 రోజుల పాటు జరపాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీనిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా, ప్రభుత్వం కొన్ని బిల్లులను ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లు, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుదలపై బిల్లును తీసుకురానున్నట్లుగా తెలుస్తున్నది. మరోవైపు ఈ సమావేశాలకు టీడీపీ హాజరవుతుందా లేదా అనే చర్చ రాష్ట్రమంతటా జరుగుతున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

