Home
Andhrapradesh-news
All The Best To The People Of The State With The Blessings Of Allah Ap Cm Jagan
AP CM Jagan | అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలి : ఏపీ సీఎం జగన్
AP CM Jagan | కఠిన ఉపావస దీక్షల విరమణ రోజు జరుపుకునే రంజాన్ పండుగను ముస్లి్ంలు ఘనంగా జరుపుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు.
అమరావతి : కఠిన ఉపావస దీక్షల విరమణ రోజు జరుపుకునే రంజాన్ పండుగను ముస్లి్ంలు ఘనంగా జరుపుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM Jagan) కోరారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలుగాలని ఆకాంక్షించారు. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ మత సామరస్యానికి, సుహృద్భావానికి , సర్వమానవ సమత్వానికి, దాతృత్వానికి ప్రతీకగా నిలువాలని కోరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu ) తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు రంజాన్ (Ramzan) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు అతిపెద్ద పండుగ రంజాన్లో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలపై అల్లా కరుణ ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ముస్లిం కుటుంబానికి ఆనంద, ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని వేడుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

