AP 10th Class Results | ఏపీ పదో తరగతి పరీక్షల్లో బాలికలదే పైచేయి.. 84.69 శాతం ఉత్తీర్ణత
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలను ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేయనున్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలను ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేయనున్నారు. పరీక్షల్లో 84.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 84.34 శాతం మంది ఉత్తీర్ణులవగా, బాలికలు 89.17 శాతం మంది పాసయ్యారు.
మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలను నిర్వహించారు. దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 5 లక్షల 34 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక రాష్ట్రంలోని 2300 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత నమోదయింది. 17 స్కూళ్లలో ఒక్కరుకూడా పాస్ కాలేదు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లు bse.ap.gov.in, results.bse.ap.gov.inలో చూసుకోవచ్చు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

