సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ..

సోన్ : రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సోన్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను గురువారం పంపిణీ చేసినట్లు సోన్ టీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహిద్దీన్ తెలిపారు. సోన్ గ్రామానికి చెందిన దాసరి రాజేశ్వర్ కుటుంబానికి రూ.24వేలు, కడ్తాల్ గ్రామానికి చెందిన శ్రీరాం కుటుంబానికి రూ. 17,500, సాకెర గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు రూ. 41,500, డి.రాజవ్వకు రూ. 14,500చొప్పున చెక్కులను అందజేశారని వెల్లడించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిరుపేదలకు ఎంతగానో మేలు జరుగుతుందని అన్నారు. తమకు ఆర్థిక సహాయం మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దాసరి శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ దాసు, కడ్తాల్ ఉప సర్పంచ్ పుట్టి సాయేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Soil Fertility | భూసారాన్ని కాపాడితేనే భవిష్యత్ ..వ్యవసాయానికి భరోసా
భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Uttarakhand: బద్రీనాథ్‌లో హెలికాప్టర్ మిస్సింగ్
Jumanji: Open World | థ్రిల్లింగ్ అడ్వెంచర్‌తో వస్తోన్న ‘జుమాంజి: ఓపెన్ వరల్డ్’.. తెలుగు ట్రైలర్ విడుదల!
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

