Home
Adilabad
Mla Jadhav Anil Has Been Elected In Rajura Village In Neradigonda Mandal Of Adilabad District
హ్యాపీ బర్త్ డే ఎమ్మెల్యే సాబ్
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రాజురా గ్రామంలో ముందస్తుగా ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు ఎమ్మెల్యేకు గజమాల వేసి డీజేతో స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప్పి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్‌చేసి స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
- రాజురాలో ముందస్తుగా అనిల్ జాదవ్ పుట్టినరోజు వేడుకలు
నేరడిగొండ, జూన్ 15 : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రాజురా గ్రామంలో ముందస్తుగా ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు ఎమ్మెల్యేకు గజమాల వేసి డీజేతో స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప్పి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్‌చేసి స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

