ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రాజురా గ్రామంలో ముందస్తుగా ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు ఎమ్మెల్యేకు గజమాల వేసి డీజేతో స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప�
దేశమంతా వినాయక చవితిని బుధవారం జరుపుకొంటుంటే.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం తేజాపూర్ వాసులు మాత్రం మంగళవారమే నిర్వహించారు. వారికి బుధవారం కలిసిరాదు. అందుకే ఘాతవారంగా భావిస్తారు. ఆ రోజు గ్రామం లో ఎ�