ఘనంగా యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు.
నమస్తే నెట్వర్క్ : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓం అష్టోత్తర యోగాపీఠ్ గురూజీ గుండా విజయ్ ఆర్య, ఫిట్నెస్ సెంటర్ గురూజీ శ్రీనివాస్, వివేకానంద యోగా ట్రస్ట్ గు రూజీ శ్రీనివాసరెడ్డి, మైత్రి యోగా ప్రకృతి చికిత్స కేంద్రం గురూజీ నుకుమార్, మండ శ్రీనివాస్ గు రూజీ, ముక్తా వేణు గురూజీ ఆధ్వర్యంలో యోగా విన్యాసాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు గోపాల్, మంచిర్యా ల వాసవిక్లబ్ అధ్యక్షుడు తోట ప్రవీణ్, కార్యదర్శి వెంకటేశ్వర్, కోశాధికారి వుత్తూరి శివప్రసాద్, వాసవిక్లబ్ నాయకులు కేశెట్టి వంశీకృష్ణ, వు ల్లూరి బాలమోహన్, దొంతుల ముఖేష్ పాల్గొన్నారు.
జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి బోయన శ్రీనివాస్, సిబ్బంది వేడుకలను జరుపుకున్నారు. సీనియర్ సివిల్ జడ్జి అర్పిత, రెండో అదనపు సివిల్ జడ్జి నిరోష నిర్వహించారు. జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సంపత్, కోర్ట్ ఏవో, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జ్యోత్స్న చంద్రధత్ ఆధ్వర్యంలో వనిత వాకు ఫౌండేషన్ సభ్యులు ప్రదర్శన ఇచ్చారు. కో-ఫౌండర్స్ తాళ్లపల్లి కవిత, కుర్మ సునీత, డిస్ట్రిక్ట్ కమిటీ జనరల్ సెక్రటరీ మంజుల, టౌన్ కమిటీ ప్రెసిడెంట్ రాచకొండ చందన, ట్రెజరర్ బియ్యాలా భవాని, డిస్ట్రిక్ట్ కమిటీ జాయింట్ సెక్రటరీ పద్మ రెడ్డి, రుద్రమాదేవి, బొల్లం పద్మ, రేఖ పాల్గొన్నారు.
నస్పూర్‌లోని సమీకృత భవన సముదాయం ఆవరణలో మంచిర్యాల అదనపు కలెక్టర్, డీంఎహెచ్వో అనిత, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపా రేఖ, ప్రభుత్వ దవాఖాన పర్యవేక్షకుడు హరిశ్చంద్రారెడ్డి, యోగా శిక్షకులు లక్ష్మణ్.., జన్నారం మండల కేంద్రంలో జ్యోతి గార్డెన్లో ఎంపీటీసీ సభ్యుడు కొంతం శంకరయ్య, మధుసూదన్‌రావు, విద్యార్థులు, యువకులు.., కన్నెపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు.., కోటపల్లి మండలం బావనపల్లి సమీపంలోని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన నీలగిరి ప్లాంటేషన్‌లో మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్ కుమార్, ఫీల్డ్ సూపర్వైజర్ శ్రీనివాస్, వాచర్ లచ్చన్న, ఓదెలు.., జైపూర్‌లోని ఎస్టీపీపీలో జీఎం బస్విరెడ్డి, చీఫ్ ఆఫ్ ఓఅండ్ఎం జైన్‌సింగ్, ఏజీఎం ఫైనాన్స్ సుధాకర్, ఏజీఎం ఎఫ్‌జీడీ సుధాకర్, పిట్ సెక్రటరీ సత్యనారాయణ, సీఎంవోఐ నాయకులు సంతోష్‌కుమార్, పీఎం రామశాస్త్రి, సీఐఎస్ఎఫ్ కమాండెంట్ యోగేశ్ఫర్మార్.., హాజీపూర్‌లోని ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్‌లో కమాడెంట్ జమీల్ బాషా, బెటాలియన్ సిబ్బంది.., ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు.., సీసీసీ నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, వివిధ డిపార్ట్మెంట్ల హెచ్వోడీలు, విద్యార్థులు, అధ్యాపకులు.., దండేపల్లి మండలం లింగాపూర్ మోడల స్కూల్లో ఇన్చార్జి ప్రిన్సిపాల్ నాగవర్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు.., కాసిపేట మండలం పల్లంగూడ ఉపాధి హామీ పని స్థలం వద్ద ఈజీఎస్ అధికారులు, కూలీలు, తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ అందె నాగ మల్లయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు.., తాండూర్ పోలీస్ స్టేషన్ గ్రౌండ్లో మండల వాకర్స్ ఆధ్వర్యంలో శిక్షకుడు, పీఈటీ తొగరి శ్రీనివాస్ హారైన వారితో యోగాసనాలు వేయించారు.
కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానం, పటేల్ గార్డెన్, బాల భారతి వివిధ ప్రాంతాల్లో మిల్లు యునిట్ హెడ్ ఏకె మిశ్రా, జనరల్ మేనేజర్ ఎంఎస్ గిరి, తదితరులు పాల్గొన్నారు. సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని ఆశ్ర మ బాలుర పాఠశాలలో ఆయూష్ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యోగా టీచర్ కళావతి, వైద్యుడు వైరాగడే నాగరాజ్, వైద్య సిబ్బంది అశోక్‌గౌడ్, శ్రీ నివాస్, బక్కయ్య, విద్యార్థులు, ఉపాధ్యాయు లు పాల్గొన్నారు. వేమనపల్లి మండలం నీల్వాయి జ డ్పీ ఉన్నత పాఠశాలలో నీల్వాయి ఎస్ఐ శ్యామ్ ప టేల్, ప్రధానోపాధ్యాయుడు గిరిధర్‌రెడ్డి, పీఈటీ మల్లేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు యోగాసనా లు వేశారు. మందమరి మండలం పొన్నారం జీపీ పరిధిలోని ఉపాధి పని స్థలంలో ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షుడు ఈద లింగయ్య, హామీ కూలీలు యోగాసనాలు వేశారు.
జైనూర్ సర్కారు దవాఖానలో వైద్యాధికారులు జితేందర్ రెడ్డి, రాజు, అశోక్, మలేరియా శాఖ సబ్ యూనిట్ అధికారి గణేశ్ జాదవ్, హెచ్ వోలు రమేశ్ జాదవ్, ఆడే ది లీప్ కుమార్, హెల్త్ సూపర్వైజర్ సాంబలక్ష్మి, వై ద్య ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు.., చెన్నూర్ పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జడ్జి పర్వతపు రవి, న్యాయవాదులు, ఇతర కోర్టు సిబ్బంది, యోగా శిక్షకుడు, న్యాయవాది రమేశ్ చందర్ గిల్డా పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి, డీపీవో భిక్షపతి, డిప్యూటీ జిల్లా వైద్యాధికారి సుధాకర్ నాయక్, గిరిజన సంక్షేమ శాఖ క్రీడా అధికారి మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్ధవ్ యోగాసనాలు వేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

