చదువుతోనే ఉజ్వల భవిష్యత్
చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి లక్ష్యం చేరుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కలమడుగు జడ్పీ హైస్కూల్ విద్యార్థి రఘు పదో తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలువగా కలెక్టర్ అభినందించారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
జన్నారం, మే 31 : చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి లక్ష్యం చేరుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కలమడుగు జడ్పీ హైస్కూల్ విద్యార్థి రఘు పదో తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలువగా కలెక్టర్ అభినందించారు.
అలాగే నేషనల్ మీమ్స్ కమ్ మెరిట్ స్కాల్ర్షిప్నకు ఎంపికైన జశ్వంత్(ప్రథమ), రాజేశ్(ద్వితీయ)ను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, జిల్లా విద్యాఅధికారి ఎస్ యాదయ్య, ఎంఈవో విజయ్కుమార్, ప్రధానోపాధ్యాయుడు కట్టరాజమౌళి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

