CM Relief Fund | పేదలకు అండగా సీఎం సహాయనిధి: ఏఎంసీ చైర్మన్
CM Relief Fund | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్ పంపిణీ చేశారు.
ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ( CM Relief Fund ) ద్వారా మంజూరైన చెక్కులను ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి జహీర్ , నాయకులు మెస్రం నాగ్ నాథ్, జితేందర్, సుంకట్ రావ్, సోమసే కిషోర్ కుమార్, కినక జుగాదిరావ్, సోన్ కాంబ్లే మనోహర్, వాగ్మారే కామ్ రాజ్, రాజేశ్వర్, హూషార్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

