Apps:
Follow us on:

Shivani Rajashekar | కోట బొమ్మాళి PS మూవీ ప్రెస్ మీట్ ఈవెంట్‌లో శివాని రాజశేఖర్..

1/19శ్రీకాంత్‌ ప్రధానపాత్రలో, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేకపాత్రలో రూపొందుతున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’.
2/19రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ కీలకపాత్రధారులు. విద్యా కొప్పినీడితో కలిసి బన్నీవాసు నిర్మిస్తున్నారు.
3/19తేజా మార్ని దర్శకుడు. ఈ సినిమాలోని శ్రీకాకుళం మాస్‌ సాంగ్‌ ‘లింగి లింగి లింగిడి’ ఇటీవలే విడుదలై మంచి ఆదరణ పొందుతున్నది.
4/19ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బన్నీవాసు మాట్లాడుతూ- ‘ఒక పాటకు సంబంధించి సక్సెస్‌మీట్‌ చేయడం ఇదే ప్రథమం.
5/19ఈ పాట 14 మిలియన్స్‌ ఇస్టాగ్రామ్‌ వ్యూస్‌తో దూసుకుపోతున్నది. తెలుగుజానపదం దమ్ము ఇది’ అన్నారు.
6/19చాలాకాలం తర్వాత ఓ మంచి సినిమా చేశానని హీరో శ్రీకాంత్‌ అన్నారు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు.
7/19ఈ చిత్రానికి మాటలు: నాగేంద్ర కాశి, సంగీతం: రంజిన్‌ రాజ్‌, మిథున్‌ ముకుందన్‌. నిర్మాణం: జీఏ2 పిక్చర్స్‌.
8/19Shivani Rajashekar At Kota Bommali Ps Movie Press Meet Event
9/19Shivani Rajashekar At Kota Bommali Ps Movie Press Meet Event
10/19Shivani Rajashekar At Kota Bommali Ps Movie Press Meet Event
11/19Shivani Rajashekar At Kota Bommali Ps Movie Press Meet Event
12/19Shivani Rajashekar At Kota Bommali Ps Movie Press Meet Event
13/19Shivani Rajashekar At Kota Bommali Ps Movie Press Meet Event
14/19Shivani Rajashekar At Kota Bommali Ps Movie Press Meet Event
15/19Shivani Rajashekar At Kota Bommali Ps Movie Press Meet Event
16/19Shivani Rajashekar At Kota Bommali Ps Movie Press Meet Event
17/19Shivani Rajashekar At Kota Bommali Ps Movie Press Meet Event
18/19Shivani Rajashekar At Kota Bommali Ps Movie Press Meet Event
19/19Shivani Rajashekar At Kota Bommali Ps Movie Press Meet Event