Sara Ali Khan | తీరిక లేనంత పనిచేయడాన్ని ఇష్టపడతానని అంటున్నది బాలీవుడ్ నాయిక సారా అలీఖాన్ (Sara Ali Khan). ఖాళీగా ఉంటే అశాంతి వెంటాడుతుందని ఆమె చెబుతున్నది.
( Photos : Instagram )
ప్రస్తుతం కెరీర్లో గొప్ప దశను చూస్తున్నదీ నాయిక. ‘సింబా’ (Simmba), ‘లవ్ ఆజ్ కల్’ (Love Aaj Kal), ‘అత్రంగీ రే’ (Atrangi Re) వంటి చిత్రాలతో నాయికగా పేరు తెచ్చుకున్న సారా అలీఖాన్ (Sara Ali Khan)… ప్రస్తుతం ఐదు చిత్రాలతో తీరిక లేకుండా నటిస్తున్నది.
( Photos : Instagram )
తాజాగా సారా (Sara Ali Khan) మాట్లాడుతూ..‘ఎప్పుడూ ఏదో పనిచేస్తూ తీరిక లేకుండా ఉండటాన్ని ఇష్టపడతా. అలాంటి జీవితాన్ని ప్రేమిస్తాను.
( Photos : Instagram )
నా కెరీర్లో ఇప్పుడలాంటి దశను చూస్తున్నా. హోమి అదజానియా రూపొందిస్తున్న ‘మర్డర్ ముబారక్’ (Murder Mubarak) సినిమాలో నటిస్తూనే..‘గ్యాస్ లైట్’ (Gaslight) చిత్రానికి ప్రచారం చేస్తున్నా.
( Photos : Instagram )
మరోవైపు నా కొత్త సినిమా ‘మెట్రో ఇన్ డైనో’ (Metro In Dino)కు సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ చిత్రానికి ప్యాచ్ వర్క్ జరుగుతున్నది.
( Photos : Instagram )
వికీ కౌశల్ సరసన నటిస్తున్న ‘ఆయే వతన్ మేరే వతన్’ (Ae Watan Mere Watan) రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్నది. ఇలా ఐదు చిత్రాలతో చేతినిండా పని దొరకడం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది.
( Photos : Instagram )
నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కూతురైన సారా అలీఖాన్ (Sara Ali Khan)… ‘కేదార్నాథ్’ (Kedarnath) చిత్రంతో నాయికగా తెరంగేట్రం చేసింది.
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )