Priyanka Chopra
Priyanka Chopra | సినీరంగంలో పారితోషికాల ప్రస్తావన మొత్తం హీరోల చుట్టే తిరుగుతుంటుంది. వారితో పోల్చితే కథానాయికల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ( Photos : Instagram )
పారితోషికాల్లో ఈ వివక్ష గురించి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నది. ( Photos : Instagram )
అయితే గ్లోబల్‌స్టార్ ప్రియాంకచోప్రా (Priyanka Chopra) మాత్రం తాను కెరీర్‌లో తొలిసారి హీరోతో సమానమైన పారితోషికాన్ని అందుకున్నానని ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపెట్టింది. ( Photos : Instagram )
ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్’ (Citadel) వెబ్‌సిరీస్ త్వరలో అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ( Photos : Instagram )
ఈ సందర్భంగా ప్రియాంకచోప్రా (Priyanka Chopra) మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో తొలిసారి హీరోతో సమానంగా రెమ్యునరేషన్ అందుకున్నా. ( Photos : Instagram )
22 ఏండ్ల సినీ ప్రయాణంలో ఇదొక అద్భుతమైన విషయంగా భావిస్తున్నా. బాలీవుడ్ చిత్రాల్లో కాస్త ఎక్కువ పారితోషికం అడగాలంటే భయపడేదాన్ని. ( Photos : Instagram )
కానీ ‘సిటాడెల్’ (Citadel) రెమ్యునరేషన్ విషయంలో కాస్త గట్టి ప్రయత్నాలే చేశా. నా సహ నటుడితో సమానమైన రెమ్యునరేషన్ కావాలని కోరా. ( Photos : Instagram )
ఏదో అద్భుతం జరిగినట్లు వారు వెంటనే అంగీకరించారు. ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేక పోతున్నా’ అని ప్రియాంకచోప్రా (Priyanka Chopra) చెప్పుకొచ్చింది. ( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )