Kriti Sanon
Kriti Sanon | కొత్తదారుల్లో ప్రయాణించడమే నాకు ఇష్టమని బాలివుడ్ హీరోయిన్ కృతిసనన్ (Kriti Sanon) చెప్పారు. ( Photos : Instagram )
నటిగా ప్రతిభా సామర్థ్యాల్ని నిరూపించుకోవాలని నిరంతరం తపిస్తాను’ అని చెప్పింది కృతిసనన్ (Kriti Sanon). ( Photos : Instagram )
కృతిసనన్ (Kriti Sanon) ప్రస్తుతం ఆమె కెరీర్లో భారీ అవకాశాలతో దూసుకుపోతున్నది. ( Photos : Instagram )
తన సినీ ప్రయాణంలో అత్యుత్తమ దశ ఇదని, ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయేలా పాత్రల కోసం సిద్ధమవుతున్నానని చెప్పింది. ( Photos : Instagram )
ఆమె మాట్లాడుతూ “ఆదిపురుష్’ (Adipurush) చిత్రంలో జానకి (Janaki) పాత్రలో నటిస్తున్నా. అదొక జీవితకాల అనుభవం. ( Photos : Instagram )
షాహిద్ కపూర్ (Shahid Kapoor)తో కలిసి నటిస్తున్న ఓ చిత్రంలో రోబో (Robo) పాత్రను పోషిస్తున్నా. ( Photos : Instagram )
ఈ క్యారెక్టర్లో ఉద్వేగాల్ని అణచుకుంటూ కనిపించడం సవాలుగా అనిపిస్తున్నది. ( Photos : Instagram )
కృతిసనన్ (Kriti Sanon) ఇక ‘గణపత్’ (Ganapath) అనే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లో కూడా నటిస్తున్నట్లు చెప్పారు. ( Photos : Instagram )
ఇలా మూడు చిత్రాల్లో పూర్తి భిన్నమైన పాత్రలు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాని కృతిసనన్ (Kriti Sanon) అన్నారు. ( Photos : Instagram )
ఈ సినిమాలు విడుదలైన తర్వాత నాలో పరిణితి చెందిన నటిని చూస్తారు’ అంటూ కృతిసనన్ (Kriti Sanon) ఆనందం వ్యక్తం చేసింది. ( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )