Janhvi Kapoor
Janhvi Kapoor | బాలీవుడ్ కథానాయిక జాన్వీకపూర్ (Janhvi Kapoor) గత కొంతకాలంగా యువ పారిశ్రామికవేత్త, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే (Sushil Kumar Shinde) మనవడు శిఖర్ పహారియా (Shikhar Pahariya)తో డేటింగ్‌లో ఉందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ( Photos : Instagram )
ఈ జంట ముంబయిలో జరిగిన పలు ప్రైవేట్ పంక్షన్స్ (Private Function)లో కలిసి సందడి చేశారు. ( Photos : Instagram )
జాన్వీకపూర్ (Janhvi Kapoor) పుట్టిన రోజున ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శిఖర్ పహారియా (Shikhar Pahariya) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో వారిద్దరి లవ్‌ఎఫైర్ నిజమే అనే వార్తలకు బలం చేకూరినట్లయింది. ( Photos : Instagram )
శనివారం ముంబయిలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ (Nita Mukesh Ambani) సాంస్కృతిక కేంద్రం ప్రారంభోత్సవ వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ( Photos : Instagram )
జాన్వీకపూర్ (Janhvi Kapoor) తండ్రి బోనీ కపూర్ (Boney Kapoor)…శిఖర్ పహారియా (Shikhar Pahariya)తో కలిసి ఈ వేడుకకు హాజరుకావడం హాట్‌టాపిక్‌గా మారింది. ( Photos : Instagram )
అంతేకాకుండా వీరిద్దరు కలిసి కొంతసేపు ప్రైవేట్‌గా సంభాషించుకున్నారు. ( Photos : Instagram )
దీంతో జాన్వీకపూర్ (Janhvi Kapoor) ప్రేమాయణానికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించిందని, అందుకే బోనీకపూర్ (Boney Kapoor)తో శిఖర్ పహారియా (Shikhar Pahariya) చనువుగా ఉన్నారని అంటున్నారు. ( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )