Dimple Hayathi
Dimple Hayathi | ‘రామబాణం’ (Rama Banam) చిత్రం వాణిజ్య పంథాలో సాగుతూనే కుటుంబ అనుబంధాలకు దర్పణంలా ఉంటుంది.
‘రామబాణం’ (Rama Banam) చిత్రంలో వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి’ అన్నారు గోపీచంద్ (Gopichand).
ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రామబాణం’ (Rama Banam). డింపుల్ హయతి (Dimple Hayathi) కథానాయిక.
శ్రీవాస్ (Sriwass) దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మించారు.
‘రామబాణం’ (Rama Banam) ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా గోపీచంద్ (Gopichand) మాట్లాడుతూ ‘రామబాణం’ (Rama Banam) సినిమాకు గొప్ప కథ కుదిరింది.
‘లక్ష్యం’ (Lakshyam) తర్వాత ఈ సినిమాలో నేను, జగపతిబాబు (Jagapathi Babu) అన్నదమ్ములుగా నటించాం’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘గోపీచంద్ (Gopichand)తో మూడో చిత్రమిది. హ్యాట్రిక్ కాంబినేషన్ కాబట్టి విజయం ఖాయమనే ధీమాతో పనిచేశాం.
ఫస్ట్‌కాపీ చూసినప్పుడే మంచి అనుభూతి కలిగింది’ అని తెలిపారు. ఇది మనందరి కుటుంబ కథగా అలరిస్తుందని రచయిత భూపతిరాజా (Bhupati Raja) పేర్కొన్నారు.
Dimple Hayathi At Rama Banam Movie Pre Release Event Photos

Dimple Hayathi At Rama Banam Movie Pre Release Event