Deepika Padukone | ‘నేను క్రీడాకారుల కుటుంబం నుంచి వచ్చాను. కాలేజీ రోజుల వరకు నేనూ ఎన్నో క్రీడల్లో భాగమయ్యాను.
( Photos : Instagram )
సంక్షోభంలో కూడా ధృడసంకల్పంతో ఎలా నిలబడాలో క్రీడలు నేర్పిస్తాయి. అందుకే ‘పఠాన్ (Pathaan) చిత్ర వివాదాలు నన్ను ఏమాత్రం కదిలించలేకపోయాయి’ అని చెప్పింది అగ్ర కథానాయిక దీపికా పదుకొణె (Deepika Padukone).
( Photos : Instagram )
ఆమె కథానాయికగా నటించిన ‘పఠాన్’ (Pathaan) చిత్రం విడుదలకు ముందుకు ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలోని ‘భేషరమ్ రంగ్ (Besharam Rang) పాటలో దీపికా పదుకొణె (Deepika Padukone) ధరించిన బికినీ రంగుపై వివాదాలు చెలరేగాయి.
( Photos : Instagram )
తాజాగా ‘పఠాన్ (Pathaan) చిత్ర అపూర్వ విజయాన్ని పురస్కరించుకొని ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా పదుకొణె (Deepika Padukone) మాట్లాడుతూ ‘నేనూ, షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లోంచి ఎన్నో కలల్ని మోసుకుంటూ చిత్రసీమలోకి అడుగుపెట్టాం.
( Photos : Instagram )
సినీరంగంలో రాణించాలంటే ఎంతటి కష్టానికి ఓర్చుకోవాలో, ఎన్ని అవమానాల్ని సహించాలో మా ప్రయాణంలో నేర్చుకున్నాం. పఠాన్ (Pathaan) వివాదా సమయంలో మేమిద్దరం ఎంతో పరిణితితో వ్యవహరించాం.
( Photos : Instagram )
సినిమా విజయం మీద ధీమాతో ఉన్నాం. అందుకే ఎవరి వ్యాఖ్యలకు వివరణ ఇవ్వలేదు’ అని దీపికా పదుకొణె (Deepika Padukone) పేర్కొంది.
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )