Athulya Ravi | మీటర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతుల్య రవి..

Athulya Ravi

Athulya Ravi | కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన సినిమా ‘మీటర్’ (Meter). అతుల్య రవి (Athulya Ravi) నాయికగా కనిపించనుంది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మించారు. రమేష్ కాదూరి దర్శకుడు.

ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మాట్లాడుతూ…‘మాస్ కమర్షియల్ ప్రేక్షకులు ఎలాంటి కథను ఇష్టపడతారో మా చిత్రంలో అలాంటి కథ ఉంటుంది.

నన్ను కొత్తగా తెరపై చూపించే చిత్రమవుతుంది. ఈ వేసవిలో థియేటర్లో విజిల్స్ వేసి ఆస్వాదించే సినిమా అని చెప్పగలను.

ఓ హిట్ సినిమా చేసేందుకు మా టీమ్ అంతా శ్రమించింది. మాతో పాటు తెరపైకి వస్తున్న రవితేజ (Ravi Teja) చిత్రాన్ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు.

నిర్మాత చెర్రీ మాట్లాడుతూ..‘దర్శకుడు రమేష్ ఆకట్టుకునేలా చిత్రాన్ని మలిచారు. ఓ మంచి సినిమా చేశామని రేపు ప్రేక్షకులు కూడా చెబుతారు.

ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మరో స్థాయికి వెళ్తారు. థియేటర్లో మా చిత్రాన్ని చూసి ఆదరించండి’ అన్నారు.

దర్శకుడు రమేష్ కాదూరి మాట్లాడుతూ…‘ఈ కథలో వినోదం, భావోద్వేగం రెండూ ఉన్నాయి.

ఓ కుటుంబ బాధ్యత తీసుకునే వ్యక్తిగా హీరో పాత్ర మీ అందరికీ నచ్చుతుంది. దిలీప్ విజువల్స్, జేవీ సెట్స్, సూర్య డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

సాయి కార్తీక్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. థియేటర్లో మీరు పెట్టే టికెట్ ధరకు రెట్టింపు వినోదాన్ని పొందుతారు’ అన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకులు బుచ్చిబాబు, గోపీచంద్ మలినేని, నిర్మాత నవీన్ యెర్నేని, నాయిక అతుల్య రవి (Athulya Ravi), నటుడు సప్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Athulya Ravi At Meter Movie Pre Release Event

తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం