Anushka Sharma | విరామం తర్వాత ఇటీవల ‘క్వాల’ (Qala 2022) అనే చిత్రంలో కనిపించింది బాలీవుడ్ నాయిక అనుష్క శర్మ (Anushka Sharma).
( Photos : Instagram )
ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ‘చక్దా ఎక్స్ప్రెస్’ (Chakda Xpress). మనోజ్ ఆనంద్, అతుల్ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.
( Photos : Instagram )
భారత క్రికెట్ జట్టు మాజీ బౌలర్ జులన్ గోస్వామి (Jhulan Goswami) జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం బౌలింగ్లో శిక్షణ తీసుకుంది అనుష్క (Anushka Sharma).
( Photos : Instagram )
ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. ఈ సినిమా గురించి, తన కెరీర్ గురించి అనుష్క శర్మ (Anushka Sharma) తాజా ఇంటర్వ్యూలో స్పందించింది.
( Photos : Instagram )
ఆమె మాట్లాడుతూ… ‘వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక నటిగా నా ప్రాధామ్యాలు మారిపోయాయి. పాప వామికను చూసుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నా.
( Photos : Instagram )
గతంలోలా పోటీ పడి నటించే ఆలోచన లేదు. మంచి అవకాశాలు వస్తేనే నటిస్తాను. ఇక్కడ నాయికగా ఉండాలని, ఏదో నటించాలని మాత్రం సినిమాలు ఒప్పుకోను.
( Photos : Instagram )
ఎందుకంటే అలా వృథా చేసేంత సమయం నా దగ్గర లేదు’ అని చెప్పింది. ఓటీటీ మూవీగా ‘చక్దా ఎక్స్ప్రెస్’ (Chakda Xpress) తెరకెక్కుతున్నది.
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )