HomeActressAnasuya Bharadwaj At Vimanam Movie Succes Meet Photos
Anasuya Bharadwaj | నేను పోషించిన పాత్ర నా కెరీర్‌లో చిరకాలం నిలిచిపోతుంది : అనసూయ భరద్వాజ్
Anasuya Bharadwaj
2/21
సముద్రఖని (Samuthirakani), మాస్టర్ ధ్రువన్ (Dhruvan), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ముఖ్యపాత్రల్లో రూపొందిన చిత్రం ‘విమానం’ (Vimanam).
3/21
శివ ప్రసాద్ యానాల (Siva Prasad Yanala) దర్శకత్వంలో జీ స్టూడియోస్‌తో కలిసి కిరణ్ కొర్రపాటి (Kiran Korrapati) ఈ చిత్రాన్ని నిర్మించారు.
4/21
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సక్సెస్‌మీట్ (Success Meet) శనివారం హైదరాబాద్‌లో జరిగింది.
5/21
ఈ సందర్భంగా సముద్రఖని (Samuthirakani) మాట్లాడుతూ ‘విమానం (Vimanam) ప్రేక్షకుల ఆదరణ పొందటం సంతోషంగా వుంది.
6/21
సినిమాకు ఇప్పుడు థియేటర్లు కూడా పెరుగుతున్నాయి. చిత్ర దర్శకుడు తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు’ అన్నారు.
7/21
‘మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వాళ్లే ఆ సినిమాను భుజాలపై మోస్తారు అని చెప్పడానికి ‘విమానం’ (Vimanam) సినిమా మంచి ఉదాహరణ’ అన్నారు సముద్రఖని (Samuthirakani).
8/21
నిర్మాత మాట్లాడుతూ ‘కాన్సెప్ట్, కథలోని ఎమోషన్స్‌తో ప్రేక్షకులు కనెక్ట్ కావడంతో మౌత్‌టాక్ కారణంగా వసూళ్లు పెరుగుతున్నాయి.
9/21
ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వీటిని ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది’ అన్నారు.
10/21
ఈ చిత్రంలో తాను పోషించిన సుమతి పాత్ర తన కెరీర్‌లో చిరకాలం నిలిచిపోతుందని అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) తెలిపారు.
11/21
Anasuya Bharadwaj At Vimanam Movie Succes Meet Stills
12/21
Anasuya Bharadwaj At Vimanam Movie Succes Meet Stills
13/21
Anasuya Bharadwaj At Vimanam Movie Succes Meet Stills
14/21
Anasuya Bharadwaj At Vimanam Movie Succes Meet Stills
15/21
Anasuya Bharadwaj At Vimanam Movie Succes Meet Stills
16/21
Anasuya Bharadwaj At Vimanam Movie Succes Meet Stills
17/21
Anasuya Bharadwaj At Vimanam Movie Succes Meet Stills
18/21
Anasuya Bharadwaj At Vimanam Movie Succes Meet Stills
19/21
Anasuya Bharadwaj At Vimanam Movie Succes Meet Stills
20/21
Anasuya Bharadwaj At Vimanam Movie Succes Meet Stills
21/21
Anasuya Bharadwaj At Vimanam Movie Succes Meet Stills