సూపర్ ఫుడ్.. పీనట్ బటర్!

పల్లీల వెన్న.. ఇటీవలి కాలంలో ఎంతో ఆదరణ పొందుతున్నది. పల్లీలను మెత్తగా రుబ్బి దీన్ని తయారు చేస్తారు. పీనట్ బటర్ పోషకాల గని. ప్రొటీన్లు అపారంగా ఉంటాయి. అమెరికాలో ఇప్పటికే ‘అఫీషియల్ స్నాక్’గా ఇది ప్రాచుర్యం పొందింది. పీనట్ బటర్‌తో ఏమైనా తింటే ఓ పట్టాన ఆకలేయదు. ఇలా, పరోక్షంగా బరువు తగ్గడంలో సహకరిస్తుంది. ఊబకాయాన్ని నిరోధిస్తుంది. దీనిలోని మోనో శాచురేటెడ్ ఫ్యాట్కూడా అందుకు తోడ్పడుతుంది. పీనట్ బటర్లో నూనె, చక్కెర పదార్థాలూ భారీగా ఉంటాయనే ప్రచారమూ జరుగుతున్నది. ఇది కూడా అపోహే అని నిపుణులు అంటున్నారు. కేలరీలు లెక్కలేసుకుని తినేవారు కూడా నిక్షేపంగా దీన్ని ఆస్వాదించవచ్చునని భరోసా ఇస్తున్నారు. పుష్కలమైన ప్రొటీన్ల కారణంగా గుండెకుకూడా రక్షణ లభిస్తుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

