రాగి మురుకులు
రాగులు: ఒక కప్పు, బియ్యం: ఒకటిన్నర కప్పు, శనగ పుట్నాలు: అరకప్పు, కొబ్బరిపాలు: రెండు కప్పులు
కావలసిన పదార్థాలు
రాగులు: ఒక కప్పు, బియ్యం: ఒకటిన్నర కప్పు, శనగ పుట్నాలు: అరకప్పు, కొబ్బరిపాలు: రెండు కప్పులు, వాము: అర టీస్పూన్, తెల్ల నువ్వులు: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
స్టవ్‌మీద పాన్‌పెట్టి రాగులు, బియ్యం, పుట్నాలను విడివిడిగా దోరగా వేయించి, చల్లారాక మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో జల్లించిన పిండి, వెన్న, వాము, నువ్వులు, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని కొబ్బరిపాలు పోస్తూ ముద్దలా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడిచేయాలి. పిండి మిశ్రమాన్ని నూనె రాసిన మురుకుల గొట్టంలో పెట్టి ఇష్టమైన ఆకారాల్లో ఒత్తుకుని దోరగా కాల్చుకుంటే కరకరలాడే రాగి మురుకులు సిద్ధం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- ragulu
- Ragulu Murukulu
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

