హోమ్ సఫారీ
ఇల్లు చిందరవందరగా ఉంటే ‘ఇది ఇల్లా... అడవా..?!’ అని అంటుంటారు. కానీ, ఇప్పుడు అడవిని తలపించేలా ఇంటిని అలంకరించడమే ట్రెండ్ అయింది. ఇంట్లో అక్కడక్కడా వన్యమృగాలు ఉన్నట్టు కనిపించడమే ఫ్యాషన్‌గా మారింది. సఫారీ హోమ్ డెకార్‌తో ఇంటికి జంగిల్ లుక్‌ను తీసుకొస్తున్నారు. జంగిల్ థీమ్‌తో ఇంట్లో ఫర్నిచర్‌ను రకరకాల జంతువుల రూపాల్లో తయారు చేస్తున్నారు
ఇల్లు చిందరవందరగా ఉంటే ‘ఇది ఇల్లా… అడవా..?!’ అని అంటుంటారు. కానీ, ఇప్పుడు అడవిని తలపించేలా ఇంటిని అలంకరించడమే ట్రెండ్ అయింది. ఇంట్లో అక్కడక్కడా వన్యమృగాలు ఉన్నట్టు కనిపించడమే ఫ్యాషన్‌గా మారింది. సఫారీ హోమ్ డెకార్‌తో ఇంటికి జంగిల్ లుక్‌ను తీసుకొస్తున్నారు. జంగిల్ థీమ్‌తో ఇంట్లో ఫర్నిచర్‌ను రకరకాల జంతువుల రూపాల్లో తయారు చేస్తున్నారు. అడవిలో పరిగెడుతున్న జింకలు, కుందేళ్ల తరహా ప్రింట్లు వచ్చే కుర్చీలతో పాటు ఏనుగులు, ఖడ్గమృగాలను పోలిన ఆసనాలు ఈ తరహాలో రూపుదిద్దుకుంటున్నాయి.
చిరుతపులి, సింహంలాంటి మృగాలు నడిచి వచ్చినట్టు కనిపించే టీపాయ్లూ… కప్ప, కోడి, ఆవులాంటి జీవుల కాళ్లను పోలిన స్టూళ్లూ వీటిలో వస్తున్నాయి. అంతేకాదు విభిన్న జాతుల కోతుల ముఖాల ఆకృతుల్లో ఫ్లవర్ వేజులూ, జిరాఫీ తరహా బెడ్ ల్యాంపుల్లాంటివి కూడా ఈ తరహాలో రూపొందుతున్నాయి. ఈ ఫర్నిచర్‌కు నప్పేలా అక్కడక్కడా తీగలూ, కొమ్మలూ వేలాడదీశారంటే జంగిల్ థీమ్‌తో ఇల్లు రెడీ అన్నమాట. అప్పుడు ఎంచక్కా మా ఇల్లు అడవిలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- animals
- handicraft
- toys
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

