చిక్కని సూప్కోసం..

కరోనా బారినుంచి తప్పించుకోవడానికి, రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి రకరకాల కషాయాలు, సూపులు తాగుతున్నారు చాలామంది. అయితే, ఈ సూపులను మరింత ఆరోగ్యకరంగా మార్చుకునేందుకు పలు చిట్కాలు చెబుతున్నారు పోషక నిపుణులు. సాధారణంగా సూప్ చిక్కగా రావడానికి కార్న్‌ఫ్లోర్ వాడతారు. అయితే, కార్న్‌ఫ్లోర్‌కి బదులుగా కొబ్బరిపాలను కలుపుకొంటే మంచిదంటున్నారు. కొబ్బరిపాలద్వారా శరీరానికి కావాల్సిన మోతాదులో మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ అందుతాయి. అలాగే, ఉడకబెట్టి గ్రైండ్ చేసుకున్న టమాట, క్యారెట్ వంటి కూరగాయల గుజ్జు కలపడంవల్ల కూడా చిక్కదనం వస్తుంది. ఇలా చేయడం వల్ల కూరగాయల్లోని ఫైబర్, నూట్రియంట్స్, ప్రొటీన్స్ శరీరానికి అందుతాయి. జీడిపప్పు, బాదం పేస్ట్‌లా చేసి కలుపుకోవచ్చు. బాదంలో విటమిన్ ‘ఇ’, రైబోఫ్లెవిన్, కాపర్, క్యాల్షియం, ఫైబర్, ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి సూప్‌ను చిక్కగా చేయడమేకాక మంచి రుచిని, తాజాదనాన్నీ ఇస్తాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- corona
- Food
- Healthy food
- soup
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | విజయ్ను 100 కాదు.. 1000 సార్లు ప్రపోజ్ చేస్తా.. ట్రోలర్లకు రష్మిక గట్టి సమాధానం!
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

