Fashion | రాణెమ్మకు ఓణీ!

ఒకప్పుడు పెండ్లీడుకొచ్చిన అమ్మాయిలు మాత్రమే లంగా ఓణీ వేసుకొనేవారు. ఇప్పుడు, అదో ట్రెండ్‌గా మారింది. మూడేండ్ల పాపనుంచి అరవై ఏండ్ల బామ్మ వరకు అందరూ లంగా ఓణీల్లో తళుక్కుమంటున్నారు. సంప్రదాయ వేడుకల్లో పట్టుచీరలకు దీటుగా మెరిసిపోయే కంచిపట్టు లంగా ఓణీ డిజైన్లేమిటో చూద్దాం..
‘రాయల్’ లుక్
రెండు రకాల నీలి రంగుల కంచిపట్టు ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన డిజైన్ ఇది. రాయల్ బ్లూ కలర్ కంచిపట్టు లెహంగాపై గోల్డ్, సిల్వర్ పట్టుతో బార్డర్ ఇచ్చారు. లెహంగా మొత్తం గోల్డ్‌కలర్ పూలతో డిజైన్ చేశారు. లెహంగాకు కాంట్రాస్ట్‌గా స్కై బ్లూ బ్లౌజ్ ఇచ్చి, పూర్తి మగ్గం వర్క్‌తో హైలైట్ చేశారు. అదే కలర్ పట్టు ఫ్యాబ్రిక్‌తో మోచేతుల వరకు హ్యాండ్స్ ఇచ్చారు. రెండిటికీ మ్యాచ్ అయ్యేలా.. లైట్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్‌పై మస్టర్డ్ ఎల్లో కలర్ యాడ్ చేసి, కుందన్ వర్క్ ఫినిషింగ్‌తో బార్డర్ ఇచ్చిన నెట్టెడ్ ఓణీ చక్కగా నప్పింది.
అరుణ వర్ణపు మేళవింపు
ఆరెంజ్ కలర్‌తో మస్టర్డ్ ఎల్లో, పింక్ మిక్స్ చేసిన క్రేజీ కాంబినేషన్ ఇది. క్రీమ్‌కలర్ కంచి పట్టు ప్లెయిన్ లెహంగాకు మస్టర్డ్ ఎల్లో కలర్లో పెద్ద బార్డర్ ఇచ్చారు. బార్డర్లో క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్‌తో బుట్ట, లైన్ వర్క్ చేసి హైలైట్ చేశారు. లెహంగా బార్డర్‌కు కాంట్రాస్ట్‌గా బ్లౌజ్ డిజైన్ చేశారు. క్రీమ్ బార్డర్‌తో మోచేతుల వరకు హ్యాండ్స్ ఇచ్చారు. గ్రాండ్ లుక్ కోసం స్వేర్నెక్ ఇచ్చి చుట్టూ ఇంట్రికేట్ మగ్గం వర్క్ చేశారు. బ్లౌజ్, లెహంగాను మ్యాచ్ చేస్తూ మల్టీకలర్ మిర్రర్ వర్క్ బార్డర్‌తో ఇచ్చిన ఓణీ హైలైట్ అయ్యింది. లెహంగా సైడ్పార్ట్లో ఇచ్చిన క్రీమ్ అండ్ ఎల్లో టస్సల్స్ అదనపు ఆకర్షణ.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

