నల్లబెల్లం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

వరంగల్ అర్బన్ : నిషేధిత నల్లబెల్లం అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ముల్కనూరు పోలీస్ స్టేషన్ పరిధి భీమదేవరపల్లి కొత్తకొండ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాస్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ బృందం వ్యాపారి కె. అనిల్ కుమార్ ఇంటిపై రైడ్ చేశారు. రూ.46,800 విలువ గల 1040 కేజీల నల్లబెల్లాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని ముల్కనూరు పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్.. విజయ్ సర్కారుపై మాజీ సీఎం స్టాలిన్ సెటైర్లు..!
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పోచంపల్లి నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి చేనేత స్టాల్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 35 బంతుల్లో సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

